MHBD: ఇనుగుర్తి మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన చాకలి ఐలమ్మ వారసులు సట్ల పద్మా (శోభా)&ఆమె చెల్లెలు జ్యోతి తెలంగాణ జాగృతి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలోకి చేరారు. జాగృతి అధ్యక్షురాలు కవిత వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవితక్క పోరాటం చూసి ప్రభావితులై జాగృతిలోకి చేరామని తెలిపారు.