VKB: యలాల్ మండలంలో వినూత్నంగా 5వ తరగతి టాలెంట్ సెర్చ్ పరీక్ష జరిగింది. SCERT డైరెక్టర్ రమేశ్ ఈ పరీక్షను అభినందించారు. MEO ఎస్.మహిపాల్ రెడ్డి ఆయనను కలిసి ఉపాధ్యాయుల కృషి, ఆర్పీలు వాడుతున్న ఆధునిక సాంకేతిక పద్ధతుల గురించి వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా విద్యార్థుల నైపుణ్యాలను వెలికితీయడం ఆదర్శప్రాయమని డైరెక్టర్ పేర్కొన్నారు.