MDCL: బోడుప్పల్లో మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి విస్తృత స్థాయి పరిశీలన చేపట్టారు. శ్రీ సాయి ఎన్‌క్లేవ్‌లో శానిటేషన్ కార్మికులు, ఆటో డ్రైవర్లు, స్థానికులతో మాట్లాడి రోడ్లపై నిల్వ నీటి సమస్యలను తెలుసుకున్నారు. రాజశేఖర్ కాలనీలో ట్రేడ్ లైసెన్సులు పరిశీలించి, C&D వ్యర్థాల సరైన నిర్వహణపై కఠిన ఆదేశాలు జారీ చేశారు.