HNK: ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల గ్రామపంచాయతీలో ఆదివారం హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్లో చికిత్స పొందుతున్న కొత్తపల్లి కనకయ్యకు రెండున్నర లక్షల ఎల్ఓసీ పత్రాలను సర్పంచ్ తోడ నాగరాజు అందజేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో కనకయ్య వైద్య శిక్షణ నిమిత్తం ఎల్ఓసి ప్రభుత్వం మంజూరు చేసినట్లు సర్పంచ్ ప్రకటించారు.