WGL: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నర్సంపేటకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు పడిజాల నవీన్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. రాష్ట్ర అభివృద్ధి పనులు, యువజన కాంగ్రెస్ బలోపేతంపై చర్చించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంపీ పాల్గొన్నారు.