PLD: జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆధ్వర్యంలో CMS సమావేశం జరిగింది. కోర్టు కేసుల త్వరిత పరిష్కారానికి ప్రతి కోర్టుకు ప్రత్యేక కానిస్టేబుళ్లను నియమించనున్నట్లు ఆయన తెలిపారు. RPRC, CC నంబర్లు సమయానికి వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. లోక్ అదాలత్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, ఎన్.బీ.డబ్ల్యూ వారెంట్లు ఉన్న నిందితులను వెంటనే హాజరుపరచాలని సూచించారు.