MDCL: ప్రభుత్వ పాఠశాలల ప్రతిభను చాటుతూ కీసర పూర్వ విద్యార్థి రామ్ చరణ్ రెడ్డి ఇంటర్ ఫలితాల్లో 994 మార్కులతో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించి రికార్డు సృష్టించాడు. పేదరికం చదువుకు అడ్డంకి కాదని తన విజయంతో నిరూపించాడు. గతంలో ఈయన ‘ఓ ఫౌండేషన్’ నిర్వహించిన వ్యాస రచన పోటీల్లోనూ ప్రథమ బహుమతి గెలుచుకున్నారు.