NZB: బినోల వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మొకన్పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గోవర్ధన్, సొసైటీ డైరెక్టర్లు, సర్పంచ్, రైతులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం కల్పించిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని కోరారు.