WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో బుధవారం (నిన్న) క్వింటాల్ తేజ మిర్చి ధర రూ. 19350 పలికింది. కాగా గురువారం (నేడు) క్వింటాల్ రూ. 650 పెరిగి.. రూ. 20100గా ధర పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి క్రియా విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయని వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.