రజినీకాంత్ ‘జైలర్ 2’పై ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తన సినిమా ‘కింగ్’ లుక్ రివీల్ కాకూడదనే ఉద్దేశంతో షారుఖ్ ఖాన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు టాక్. అయితే ఆయన స్థానంలో టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను కేమియో రోల్ కోసం మేకర్స్ సంప్రదించినట్లు సమాచారం. ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నా, షెడ్యూల్ కుదిరితే పవన్ నటించే అవకాశం ఉందట.