BDK: భద్రాద్రి క్షేత్రంలో శనివారం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక కన్నుల పండుగగా శనివారం నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రోచ్ఛారణలతో అర్చకులు సీతారాములకు కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు.