HNK: పరకాలలోని పీఎం శ్రీ ZPHS పాఠశాలలో నూతన విద్యా సంవత్సర ప్రవేశాల కోసం స్పెషల్ ఎన్రోల్మెంట్ డ్రైవ్‌ను నిర్వహించారు. ఎంఈవో రమాదేవి, స్థానిక కౌన్సిలర్ వెంకటస్వామి, ప్రధానోపాధ్యాయులు మధు హాజరై మాట్లాడారు. చదువు మన తలరాతను మారుస్తుందని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.