AP: TDP ఆఫీస్‌లో నేతలు, కార్యకర్తలకు పార్టీ అధిష్టానం నిర్వహించిన శిక్షణా తరగతులకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. క్లీన్ అండ్ గ్రీన్ చేపట్టి.. క్లీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తున్నామని సీఎం తెలిపారు. క్లీన్ పాలిటిక్స్ కూడా అమలు చేస్తున్నామన్నారు. క్లీన్ పాలిటిక్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా టీడీపీని నిలిపేలా కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.