VKB: జిల్లా వ్యాప్తంగా అనేకచోట్ల ఎండల తీవ్రత పెరుగుతుంది. జిల్లాలో ధారూర్లో 40.2 గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. కుల్కచర్ల 40.1, యాలాల్ 40.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా పై ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్, తాండూరు 39.9, బషీరాబాద్ 39.8, దుద్యాల 39.7, వికారాబాద్ 39.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఈ ప్రాంతాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.