TG: TET-2026 నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు అభ్యర్థులు ఇవాళ్టి నుంచి అప్లై చేసుకోవచ్చు. పరీక్షలు జూన్ 15-30 తేదీల్లో జరగనున్నాయి. ఫలితాలు జూలై 28-31 మధ్య వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. సర్వీసులో ఉన్న టీచర్లు కూడా టెట్ రాయాల్సి రాయాలని నిబంధనలు తీసుకురావడంతో దరఖాస్తులు భారీగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.