BDK: పినపాక(M) బయ్యారంలో విద్యుత్ సరఫరా ఉండనుంది. బయ్యారంలోని 11KV ఎక్స్ప్రెస్ ఫీడర్లో లైన్ మెయింటెనెన్స్ పనులు, చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు AE జి. వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బయ్యారం, బయ్యారం క్రాస్ రోడ్డు, MPDO ఆఫీస్, కస్తూర్బా పాఠశాల లైన్లో అంతరాయం కలుగుతుందన్నారు.