AP: ఎర్రగొండపాలెం, సింగరాయకొండ, దర్శిలో నిర్మించిన అన్న క్యాంటీన్లను సీఎం చంద్రబాబు వర్చువల్గా ఇవాళ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 62 అన్న క్యాంటీన్లను ఓపెన్ చేయనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం పేదలకు ఉదయం రూ.5కు అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందుబాటులోకి రానుంది.