ఆదిలాబాద్ ATC కేంద్రాల్లో రెండు వారాల పాటు నిర్వహించే స్వల్పకాలిగా శిక్షణ కోర్సులు బ్యాచుల వారిగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ బ్యాచ్ ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ATC ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. దానికి సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.