WGL: వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఇవాళ పదోన్నతి పొంది బదిలీ అవుతున్న వరంగల్, జనగాం ASPలను శుభం ప్రకాష్, చేతన్ నితిన్‌లను సీపీ సన్ ప్రీత్ సింగ్ సన్మానించి, వారికి మెమోరాండం అందజేశారు. నేర నియంత్రణలో ఇద్దరు అధికారులు నైపుణ్యం చూపారని, శాంతి భద్రతల్లో సమన్వయం సాధించి ప్రజల ప్రేమ సంపాదించారని అభినందించారు. ఈ కార్యక్రమంలో DCP తదితరులు ఉన్నారు.