బెంగళూరు జైల్లో ఉగ్రవాదం వ్యాప్తి కేసులో మాస్టర్ మైండ్ అయిన లష్కరే తొయిబా ఉగ్రవాది నసీర్తో ఏడుగురికి NIA ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కారాగార శిక్ష విధించింది. ఒక్కొక్కరికి రూ.48 వేల జరిమానా వేసింది. పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో నిందితులు ఉగ్రవాదం వ్యాప్తి చేసినట్లు NIA దర్యాప్తు చేపట్టింది. నిందితులు జైళ్లలోని అమాయకులను నియమించుకున్నట్లు తెలిపింది.