దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ‘యుఫోరియా’ మూవీ FEB 6న రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ప్రముఖ OTT సంస్థ ఈటీవీ విన్లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా మరో తెలుగు OTT ఆహాలో కూడా అందుబాటులోకి వచ్చేసింది. ఇక ఈ సినిమాలో భూమిక, సారా అర్జున్, రోహిత్, నాజర్, విఘ్నేష్ గవిరెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషించారు.