ఐపీఎల్ చరిత్రలో SRH జట్టు సరికొత్త రికార్డు సృష్టించింది. వరుసగా ఏడు మ్యాచుల్లో మొదట బ్యాటింగ్ చేసిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. కాగా, IPL-2026 సీజన్లో SRH తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ వరుసగా ఏడు మ్యాచుల్లో టాస్ ఓడి చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ, SRH ఈ ఏడు మ్యాచ్ల్లో నాలుగింట్లో విజయం సాధించింది.