GDWL: జిల్లా కేంద్రంలోని ప్రజా బంగ్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి అధ్యక్షతన రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం మంగళవార జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్.ఏ. సంపత్ కుమార్ హాజరై, పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పటిష్టం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.