మంచిర్యాల నుంచి మందమర్రి వైపు వెళ్తున్న బైక్ ప్రమాదానికి గురవడంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో దుర్గం లావణ్య, అఖిలేశ్వర్, అన్విత్లకు తీవ్ర గాయాలయ్యాయి. వాహనం అదుపుతప్పి కింద పడటాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. 108 సిబ్బంది క్షత్తగాత్రులను ఘటనా స్థలానికి చేరుకున్నారు.