NCHM JEE- 2026 రాసే అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు కేటాయించిన పరీక్షా నగరాల ముందస్తు సమాచారాన్ని వెల్లడించింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి అధికారిక వెబ్సైట్ ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. NCHM JEE- 2026 పరీక్షను ఈనెల 25న దేశ వ్యాప్తంగా నిర్వహించనున్నారు.