నాగ్భిడ్ ఆపరేషన్ మ్యాన్ ఈటర్ సక్సెస్ అయింది. మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు పులిని బంధించారు. చంద్రపూర్ జిల్లాలో ఐదుగురిని ఈ పులి చంపేసింది. గత కొన్ని రోజులుగా ప్రజలను పులి తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. ప్రస్తుతం పులిని బంధించడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.