HYD వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్లో CSK టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు తమ చివరి మ్యాచ్ల్లో గెలిచి మంచి జోష్లో ఉన్నాయి. దీంతో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. అయితే, ఈ మ్యాచ్లో ఇరుజట్ల కీలక ఆటగాళ్లు ధోనీ, కమిన్స్ బరిలోకి దిగడం లేదు. కాగా, ఇప్పటివరకు ఈ జట్లు తలపడిన 22 మ్యాచ్ల్లో.. CSK 15, SRH 7 సార్లు గెలిచాయి.