TG: మహిళలకు మొదట రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహిళా బిల్లును, డీ లిమిటేషన్ బిల్లును రెండూ కలిపి బీజేపీ మోసం చేస్తోందని అన్నారు. ఈ రెండూ వేర్వేరు అంశాలని.. మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ అనుకూలమే అని స్పష్టం చేశారు. చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని 2013లో సోనియా గాంధీ బిల్లు పెట్టారని గుర్తు చేశారు.