TG: GHMC పరిధిలో 99 రోజుల ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను రిజల్ట్ ఓరియెంటెడ్‌గా అమలు చేయాలని ప్రత్యేక అధికారి జయేశ్ రంజన్ అధికారులను ఆదేశించారు. GHMC స్టాండింగ్ కమిటీలో తీర్మానించిన 30 అంశాలపై చర్చించి ఆమోదం తెలిపింది. మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల యాక్షన్ ప్లాన్‌పై అధికారులకు దిశానిర్దేశం చేశారు.