AP: ప్రధాని మోదీ పరామర్శపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ‘నా ఆరోగ్య పరిస్థితిపై ఆరాకు సమయం కేటాయించినందుకు కృతజ్ఞతలు. నేను త్వరగా కోలుకోవాలన్న మీ ఆకాంక్ష నాకు గొప్ప బలాన్ని ఇస్తోంది. మీ నిరంతర మార్గదర్శకత్వం, మద్దతుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను’ పేర్కొన్నారు.