AP: అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు జ్యోతిరావు పూలే చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో మంత్రులు సవిత, అనగాని సత్యప్రసాద్ తదితరు పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి సీఎం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్కు వెళ్లారు. టీడీపీ నాయకుల శిక్షణ తరగతుల్లో చంద్రబాబు స్వయంగా పాల్గొననున్నారు.