AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా రూ.49 లక్షలతో ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం దూపాడు సాగర్ నీటి పథకాన్ని ప్రారంభించిన గొట్టిపాటి.. చిన్న గుడిపాడులో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు.