GDWL: గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్లో ఓ విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మంగలి రామకృష్ణ (28) అనే యువకుడు తెలవరుజమున కటింగ్ షాపు భవనంపైకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరలు తెలియాల్సి ఉంది.