MNCL: ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ రిక్వెస్ట్ స్టాప్‌ను ఏర్పాటు చేయాలని జన్నారం మండలంలోని చింతగూడ గ్రామ సర్పంచ్ సుతారి సుమలత వినయ్ కోరారు. గురువారం ఆదిలాబాద్‌లో రీజినల్ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. చింతగూడ గ్రామంలో మహాలక్ష్మి దేవాలయం ఉందని ప్రతి సంవత్సరం వేలాదిమంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్నారు.