ADB: ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న ఫణిదర్ మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా ఇటీవల బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం పోలీసు ముఖ్య కార్యాలయంలో SP అఖిల్ మహాజన్ను మర్యాదపూర్వకంగా పూల మొక్క అందజేసి బాధ్యతలను స్వీకరించారు. మహిళల పట్ల జరుగు నేరాలను అరికట్టే దిశగా, బాధితులకు న్యాయం చేయాలని SP అఖిల్ మహాజన్ సూచించారు.