AP: మంత్రుల కమిటీతో CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ‘భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు, SIPBలో ఆమోదించిన ప్రాజెక్టులపై చర్చించారు. అలాగే మంత్రుల కమిటీకి MOUలు, ప్రాజెక్టుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు. ‘SIPBల ద్వారా 282 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపాం. రూ.11.47 లక్షల కోట్ల పెట్టుబడులతో ప్రాజెక్టులకు ఆమోదించాం. ప్రాజెక్టులు గ్రౌండింగ్కు వెళ్లేలా చర్యలు చేపట్టాలి’ అని అన్నారు.