ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ మూవీపై క్రేజీ గాసిప్స్ వినిపిస్తున్నాయి. భారీ స్కేల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘సలార్’ తరహాలో రెండు భాగాలుగా ప్లాన్ చేశారట. రెండు పార్టుల షూటింగ్ సమాంతరంగా జరుగుతోందని టాక్. ‘డ్రాగన్ 1’ను జూన్ 11, 2027న, ‘డ్రాగన్ 2’ను కేవలం ఆరు నెలల గ్యాప్లో డిసెంబర్ 2027లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట.