NZB: BRS డిజిటల్ సభ్యత్వ నమోదు కోసం పార్టీ చీఫ్ KCR ఇన్ఛార్జీలను ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడకు తోట ఆగయ్య, జుక్కల్‌కు మఠం భిక్షపతి, KMR కి సుభాశ్ రెడ్డి, ఎల్లారెడ్డికి రాజులను నియమించారు. అలాగే ఆర్మూర్‌కు కాంతారెడ్డి తిరుపతిరెడ్డి, బోధన్‌కు విఠల్ రావు, బాల్కొండకు వసంత, నిజామాబాద్ అర్బన్‌కు రవీందర్ సింగ్ నియమించారు.