BHNG: ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కొనుగోలు నత్తనడకన నడుస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి విమర్శించారు. గురువారం భువనగిరి పట్టణ పరిధిలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రైతులకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు.