SKLM: గ్రామ స్థాయిలో వైసీపీ పోలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. కొత్తూరు మండలం లబ్బ గ్రామంలో పార్టీ సంస్థా గత నిర్మాణ కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియపై గురువారం సమావేశం నిర్వహించారు. కమిటీల వెరిఫికేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు.