ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉందని రామ్ చరణ్ అన్నాడు. ‘RRR’లో కాలు విరగడం, ‘గేమ్ చేంజర్’లో పెదవి కట్ అవ్వడం, ‘రంగస్థలం’లోనూ గాయాలయ్యాయని గుర్తుచేశాడు. తన తాజా చిత్రం ‘పెద్ది’ షూటింగ్‌లోనూ ప్రమాదాలు జరిగినప్పటికీ, ఒక్క రోజు కూడా సినిమా ఆపకుండా చిత్రీకరణ కొనసాగించామని చరణ్ స్పష్టం చేశాడు.ఈ చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.