ATP: గుత్తి నిజమీ షాదీ ఖానాలో మహిళల భద్రతపై పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రామారావు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. ఆన్లైన్, ఓటీపీ మోసాలు లేదా లోన్ యాప్ వేధింపులకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని మహిళలకు సూచించారు.