E.G: భారత వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు రానున్న రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల పరిస్థితులు కొనసాగనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ నెంబర్ 8977935611ను ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.