IPL 2026లో CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 23బంతుల్లోనే 5 ఫోర్లు, 3 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. గిల్‌కు ఈ సీజన్లో ఇది ఆరో అర్ధశతకం. ప్రస్తుతం గుజరాత్ 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 81 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది.