MDCL: ప్రజా పాలన, ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ NCC క్యాంప్‌లో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య IPS పాల్గొని యువతకు మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. 600 మంది NCC కేడెట్లు, 100 మంది అధికారులు పాల్గొన్నారు.