AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఎస్సీ కాలనీకి వెళ్లే దారిలోని కల్వర్టు దెబ్బతిని ప్రజలకు ఇబ్బందిగా మారింది. కల్వర్టుపై ఉన్న సిమెంట్ పలక విరిగిపోవడంతో రాకపోకలు ప్రమాదకరంగా మారాయని స్థానికులు చెబుతున్నారు. చిన్నారులు, వృద్ధులు వెళ్లేటప్పుడు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదం జరగకముందే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.
Tags :