KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ శాఖలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు పదోన్నతులు లభించాయి. దమ్మపేట మార్కెట్ కార్యదర్శి తాడేపల్లి కిరణ్ కుమార్ను ఖమ్మం మార్కెట్కు గ్రేడ్-2 కార్యదర్శిగా నియమించగా, బూర్గంపాడు మార్కెట్ కార్యదర్శి డి.నిర్మలకు పదోన్నతి ఇచ్చి ఏన్కూరు మార్కెట్లో బాధ్యతలు అప్పగించారు.