CSKతో జరుగుతున్న మ్యాచ్లో GT బ్యాటర్లు చెలరేగిపోయారు. సాయి సుదర్శన్ (84) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. కెప్టెన్ గిల్ (64) మెరుపు హాఫ్ సెంచరీతో రాణించాడు. చివర్లో జోస్ బట్లర్ (57*) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. దీంతో GT 229/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. మరి 230 పరుగుల భారీ లక్ష్యాన్ని CSK ఛేజ్ చేస్తుందా..? కామెంట్ చేయండి.