JN: ఈనెల 16వ తేదీన స్టేషన్ ఘన్పూర్ శివారులో షాపు యజమానిని బెదిరించి రూ.10000 నగదుతో పాటు 26 ఆడ్ బ్లూ, డెఫ్ ఆయిల్ బకెట్లను ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ వేణు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం వాహనాల తనిఖీ చెపడుతుండగా అనుమానాస్పదంగా కనిపించిన రాజస్థాన్‌కు చెందిన దినేష్ కుమార్‌ను విచారించగా నేరం అంగీకరించినట్లు తెలిపారు.