AP: రక్త చరిత్రకు మారు పేరు వైఎస్ కుటుంబం అని మంత్రి DBSV స్వామి ఆరోపించారు. రాజారెడ్డి నుంచి జగన్ వరకు కుటుంబ రాజకీయ ప్రస్థానమంతా రక్త చరిత్రే అని విమర్శించారు. బాబాయిని గొడ్డలితో చంపి జగన్ పెద్దమనిషిలా మాట్లాడటం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేళ్లు దళితులపై దమనకాండ సాగించిన విషయం జగన్ మర్చిపోయారా? అని ప్రశ్నించారు.